నిజమే, దేవుడు అలసిపోయాడు.
లేకపోతే ఎంటండి, ఎవరన్నాగంటకో పని చెబ్తేనే కోపం వస్తుంది మనకు, అలాంటిది నిమిషానికి కొన్ని కోట్ల మంది, కొన్ని వందల కోట్ల కోర్కెలు కోరితే, ఆఖరికి ఎవడన్నా విసిగిస్తే కూడా దేవుడా ఎందుకు నాకు ఈ torture ? అని అనటమే, మరి దేవుడికి విసుగు రాదా? రాకూడదా?
అందుకే RELAXATION కోసం మన రమణ గారిని పట్టుకెళ్ళారు, అయన అక్కడ నవ్వులు విర్మిజిమ్మితే ఆనందిద్దమని, దేవుడు గారు జాగ్రత్తన్డోయి, మా రమణ గారి మత్తు లో, గమత్తు లో పడి మమల్ని మర్చిపోయారు.
పాపం దేవుడన్నాక కుడా కాస్త కళాపో'స'ణ ఉండాలి మరి...
2 comments:
మీ కోణం బాగుందండి. మీ మిగిలిన పోస్టులు కూడా చదివాను. బాగున్నాయి.
తేజస్విగారు,
నా బ్లాగు చదివినందుకు మరియు మీ కామెంట్ వేసినందుకు ధన్యవాదాలు. :)
Post a Comment