హోమ్

Tuesday, March 29, 2011

వెళ్ళిపోయిన నుట్టొక్క జిల్లాల అందగాడు

తన విలనిజంతో, హావ భావాలతో, హాస్యం తో మనల్ని ఉర్రుతలుగించిన మంచి మనిషి, ఆత్మ విశ్వాసానికి ఉదాహరణ, నుట్టొక్క జిల్లాల అందగాడు మన నూతన్ ప్రసాద్ గారు ఇవాళ మనల్ని విడిచి వెళ్ళిపోయారు.

MAY HIS SOUL REST IN PEACE


1 comment:

రాజేష్ జి said...

అయ్యో! అప్పుడే స్వర్గస్తులయ్యారా? ఆ గొంతు ఇక వినలేమా !!!!!!!