హోమ్

Monday, June 20, 2011

సాలడు భోజనంబు

సాలడు భోజనంబు,
వింతైన వంటకంబు
తింటున్న్టే నోరు ఊరు
తగ్గించు వొంట్లో కొవ్వు...

మజాగా మయ్యోనీసు
పుల్ల పుల్ల సౌతు వెస్తూ 
దాని పైన హాఫు బాయిల్డ్ 
ఇరగేసే దాని టేస్టు ... హా హ హహ హా

కాస్త ఇటాలియన్ సాసు
ఇంకాస్త వైట్ సాసు
పచ్చి పచ్చి కూరలండి 
తగ్గించు కొవ్వునండి ... హా హ హహ హా